పట్టించుకొని పూర్తి చేయండి…
దారి వెంట నడవలేక చిన్నపిల్లల అగచాట్లు
అరచేతిలో ప్రాణాలతో కాలనీవాసుల ఇక్కట్లు
బాక్స్ డ్రైనేజ్ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవడానికి వీలు లేకుండా తమ వీధి అంతా తవ్వి నత్తనడకగా...