Friday, October 3, 2025
spot_img

Congress government

పరిశ్రమలు రావాలి.. ఉపాధి దక్కాలి

సిఎం రేవంత్‌ సంకల్పం ఇదే సచివాలయంలో ఫిక్కీ, సిఐఐ తదితర సంస్థలతో శ్రీధర్‌ బాబు తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి… ఇక్కడి యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. బుధవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో...

హోంగార్డులకు జీతాలు చెల్లించండి

ప్రభుత్వానికి హరీష్‌ రావు డిమాండ్‌ పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. మాటల్లో ఫేకుడు, ఢిల్లీకి వెళ్లి జోకుడు ఇదేనా సిఎం రేవంత్‌ రెడ్డికి తెలిసిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. నెల మొదలై 22 రోజులు గడస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటుని మండిపడ్డారు. హోంగార్డులకు వెంటనే వేతనాలు చెల్లించాలని...

రికార్డు స్థాయిలో మహిళల ఉచిత ప్రయాణం

ఆడబిడ్డలకు సిఎం శుభాకాంక్షలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మీ స్కీమ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసింది. 18 నెలలుగా ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా సాగుతోన్న మహాలక్ష్మీ స్కీమ్‌ అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ స్కీములో...

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాల‌న‌

ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రతిపక్ష అసత్య ప్రచారాలు నమ్మవద్దు రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ పీసీసీ మెంబర్ బండ రాంరెడ్డి “కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది కుటుంబాల్లో ఆనందం నింపింది, పిల్లల భవిష్యత్తుకు వెలుగు చూపింది, రైతులకు భరోసా ఇచ్చింది, మహిళలకు గౌరవాన్ని ఇచ్చింది, ఉపాధి అవకాశాలు కల్పించింది. ఇప్పుడు ఇది నిలకడగా కొనసాగేలా, మరింత శక్తిగా...

పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని ఎలా అంటారు

ఇదికాంగ్రెస్‌ విధానాలకు పూర్తిగా వ్యతిరేకం రేవంత్‌ వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా రాజగోపాల్‌ అభ్యంతరం పదేళ్లూ నేనే సిఎం అని రేవంత్‌ రెడ్డి అనడం కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఇలా అనడం కాంగ్రెస్‌లో లేదని ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం...

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

గత ప్రభుత్వం డబుల్‌ ఇళ్లతో మోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి వివేక్‌ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. గురువారం మెదక్‌ లో ఇందిరా మహిళాశక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్‌ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని.....

వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం

607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీజీఎంహెచ్‌ఎఆర్బీ) సెక్రటరీ గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. మల్టీ...

2.2 లక్షల ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా: బీఆర్ఎస్

హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు జమ చేసుకుంటున్న సీపీఎస్‌ సొమ్మును సైతం దిగమింగుతున్నది. ప్రతి నెల రూ.200 కోట్లను సొంత అవసరాలకు వాడుకుంటూ ఉద్యోగుల జీవితాలతో...

కేసీఆర్ ఆగం చేస్తే.. కాంగ్రెస్ ఆదుకుంది: పొంగులేటి

నాడు వాసాలమర్రిలో కేసీఆర్ ఇండ్లు కూల్చి గ్రామాన్ని ఆగం చేస్తే..నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటుంది.ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి లో ప్రభుత్వ విప్ Beerla Ilaiah గారు, భువనగిరి ఎం.పి Chamala Kiran Reddy గారు, భువనగిరి ఎమ్మెల్యే Anil Kumar Reddy Kumbam గారు, జిల్లా కలెక్టర్...

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అరెస్ట్‌ కొహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్‌(#ArrestKohli)ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా పులుముతున్నారు. తెలంగాణలో స్టైలిష్‌ స్టార్‌...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img