Friday, December 13, 2024
spot_img

congress party

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు బీసీ సంఘాలు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాయి.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి...

బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్

అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన...

రాజకీయంగా ఎదుర్కోలేక శ్రీనివాస్ గౌడ్ పై కుట్రలు

వికలాంగుల కాలనీను కులగొడితే బాధితులకు శ్రీనివాస్ గౌడ్ కుటుంబం అండగా నిలిచింది శ్రీనివాస్ గౌడ్ కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‎ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‎నగర్...

పెంచిన డైట్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలి

అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్...

సమగ్ర కుల గణనకు ప్రజలందరూ సహకరించాలి

ఈ నెల 06 నుండి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన సర్వే కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నవంబర్ 30 లోపు సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం సర్వేకు ప్రజలందరూ సహకరించాలి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అయిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఇంద్రసేన్‌ రెడ్డి కన్నుమూశారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్

సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ములుగు జిల్లాలో సమక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఆప్‎గ్రేడ్ చేస్తూ...

కులసర్వేకు ముందు అన్ని పక్షాలతో ప్రభుత్వం చర్చలు నిర్వహించాలి

సమగ్ర వివరాల సేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి ప్రభుత్వం ఎలాంటి ప్రామాణిక పద్ధతులు అవలంబిస్తున్నదో ప్రజలకు వివరించాలి బీహార్‌ ప్రభుత్వం నిర్దిష్ట విధానాలను అవలంబించకపోవడం వల్ల పాట్నా హైకోర్టు అక్కడి రిజర్వేషన్‌ల పెంపు చట్టంను కొట్టివేసింది బీహార్ లాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా అన్ని పద్ధతులను సమగ్రంగా ఆచరణలో పెట్టడం చాలా అవసరం కులగణనపై పబ్లిక్‌ హియరింగ్‌ కార్యక్రమంలో కులసంఘాలకు...

కేబినెట్ విస్తరణ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది

నేను పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నా కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం డిజైన్ మార్చి, వ్యయం పెంచింది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ చేస్తుంది మీడియా చిట్ చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో కేబినెట్ విస్తరణ పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం...
- Advertisement -spot_img

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS