నారాయణ విద్యాసంస్థలకు దాసోహం అంటున్న అధికారులు
ఒక్కడి కోసం ఒకే రోజులో పరిమిషన్.. !
విద్యా వ్యవస్థలో సాధ్యం కానిది ఇప్పుడు జరిగింది..
ఒక ప్రత్యేక చట్టం ఏదైనా తెలంగాణ ప్రభుత్వం వీరికి ఏర్పాటు చేసిందా..?
మే 27 న దరఖాస్తు చేసుకుంటే.. మే 28 న అనుమతులు..
24 గంటల్లో అన్నీ తనిఖీలు జరిగిపోయాయా.. ?
ఏపీలో మంత్రిగా పనిచేస్తూ.. తెలంగాణాలో...