Sunday, May 18, 2025
spot_img

cricket

తొలి టెస్ట్ మ్యాచ్‎లో భారత్ ఓటమి

బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‎లో భారత్ జట్టు 08 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలిన టీం ఇండియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేసిన ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో కివీస్ జట్టు ఛేదించింది.

ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదు

ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ అన్నారు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో గత ఎనిమిది ఇన్నింగ్స్ లో ఒక్క అర్థశతకం మాత్రమే చేశాడు. విరాట్ పట్ల నా ఆలోచనలు స్పస్టంగా ఉన్నాయి. అతనో ప్రపంచస్థాయి క్రికెటర్.. సుదీర్ఘ కాలంగా మంచి ప్రదర్శన...

భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యం

మహిళా టీ 20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు భారత్ - పాక్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‎కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్...

ముగిసిన రెండో రోజు ఆట,308 పరుగుల ఆధిక్యంలో భారత్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సారికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.యశస్వి జైస్వాల్ (10),రోహిత్ శర్మ...

బంగ్లాతో తొలి టెస్టు,భారీ స్కోర్ దిశగా టీం ఇండియా

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్టులా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట గురువారం ముగిసింది.ఆట ముగిసే సమయానికి భారత్ 06 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్‎లో అశ్విన్ అద్బుతమైన ప్రదర్శనతో సెంచరీ చేశాడు.108 బంతుల్లో శతకం సాధించాడు.మొదట బ్యాటింగ్‎కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.88...

అలా చెప్పుకోవడానికి ఇష్టపడతాను

టీం ఇండియాలో ఫిటెస్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతానని బుమ్ర చెప్పుకొచ్చాడు.ఓ ఈవెంట్ లో అడిగిన ప్రశ్న పై స్పందించాడు.ఈ సంధర్బంగా బుమ్ర మాట్లాడుతూ,నేను ఫాస్ట్ బౌలర్ ని,చాలా మ్యాచ్‎లు ఆడాను..నేను ఎప్పుడు బౌలర్ల కోసం ఎదురుచూస్తాను అని తెలిపాడు.

ఆఫ్ఘనిస్తాన్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దు

ఆఫ్ఘనిస్తాన్,న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రద్దయింది.భారీ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోవడంతో రద్దు చేస్తునట్లు అంఫైర్లు ప్రకటించారు.

సత్తా చాటేందుకు బంగ్లా సిద్ధంగా ఉంది:నహీద్ రాణా

టెస్టు సిరీస్‎లో భారత్‎తో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆటగాడు,పేసర్ నహీద్ రాణా తెలిపారు.భారత్ తో సిరీస్ ఆడేందుకు చాలా బాగా సన్నద్ధం అయ్యాం,దానికి తగ్గతు సాధన కూడా మొదలుపెట్టమని తెలిపాడు.నెట్స్‎లో కష్టపడితేనే మ్యాచ్‎లో రాణించొచ్చు..భారత్ బలమైన జట్టే,కానీ మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని పేర్కొన్నాడు.తాజాగా జరిగిన టెస్టుల్లో పాకిస్థాన్‎ను...

బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా

ఇటీవల టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీ పార్టీలో చేరాడు.ఈ విషయాన్ని జడేజా భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఇటీవల బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.దీంట్లో భాగంగానే రవీంద్ర జడేజా గురువారం బీజేపీ పార్టీలో...

బాంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వెయ్యొద్దు

కెప్టెన్ రోహిత్ శర్మను సూచించిన సురేష్ రైనా,హర్భజన్ సింగ్ సెప్టెంబర్ లో టీమిండియా బాంగ్లాదేశ్ తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడబోతుంది.ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ ఆటగాళ్లు సురేష్ రైనా,హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బాంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వెయ్యొద్దని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించారు.ఇదిలా ఉండగా టెస్ట్ క్రికెట్ లో...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS