భార్యత మృతి.. అడడ్డువచ్చిన అత్తకు తీవ్ర గాయాలు
నిందితుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా చావడమో లేదా చంపడమో చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ...
కుటుంబ వ్వస్థలో పెరుగుతున్న అగాథం
విషనాగులై కాటేస్తున్న సోంతవాళ్లు
అనుబంధం.. అప్యాయత.. అంతా ఒక నాటకం… అన్న ఒ.. సిని కవి మాటలు నేటి సమాజంలో అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. పాలకేడుస్తోందని పాపను పీక పిసికి చంపిన కఠినాత్మురాలు.. భార్యపై అనుమానంతో కన్న బిడ్డల్ని చంపేసిన ఓకసాయి.. తమ అనైతిక బంధాన్ని కళ్లార చూసిన ఓ చిన్నారిని...
తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు...
5 మంగళ సూత్రాలు, ఆటో స్వాధీనం
ప్రజలకు రక్షణ కల్పించడమే మా ధ్యేయం
మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
వరుస దొంగతనాలకు పాల్పడుతూ మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించే ఏడుగురు నిధితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పాపన్నపేట పోలీస్...
మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపోలో దిగగా నార్కోటిక్ బ్యూరో అధికారులు అతని వద్ద నుండి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
రోజురోజుకు లోన్ యాప్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వీరి వేధింపులు తట్టుకోలేక అనేకమంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకులు రూ.2 వేల కోసం నరేంద్ర...
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై న్యాయవాది రవికుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పుష్ప- 02 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళా మరణించిన విషయం తెలిసిందే.
పోలీస్ యాక్ట్ కింద ముందస్తు అనుమతి లేకుండా సంధ్య థియేటర్ ప్రీమియర్...
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్‌ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా...
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీను ఎస్.వో.టీ పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. 18 మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో 06 మంది యువతులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సినీ రంగం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు...
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.రాజేంద్రనగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ( MDMA ),25 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా దేశానికి చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు.మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసుకొని నగరంలో వాటిని విక్రయిస్తున్నారని...