హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల పై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు.నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతికుమారి హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి,సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హైడ్రా,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ,రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఇతర కీలక అంశాల పై చర్చించారు.
హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం తెలంగాణ సీఎస్ శాంతికుమారి పరిశీలించారు.విదేశీ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 14న హైదరాబాద్ కు చేరుకుంటారు.మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోట పై జాతీయ జెండా ఎగరవేయునున్నారు.దీంతో సీఎస్ శాంతి కుమారి డీజీపీతో కలిసి ఏర్పాట్లను...
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్
మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు
మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...