ఈయన అవినీతిపై జి.హెచ్.ఎం.సి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ దృష్టి సారించాలి
˜ అక్రమ నిర్మాణమా సున్నం వేసుకో..˜ నాకు డబ్బులు ఇవ్వు హౌస్ నెంబర్‌అసెస్మెంట్ చేసి సక్రమం చేస్తా..˜ సూపర్ ఆఫర్ ఇస్తున్నడీ.సీ. తిప్పర్తి యాదయ్య..˜ ప్రభుత్వ నిషేధిత భూముల్లోఅక్రమ నిర్మాణాలకు తప్పుడు హౌస్ నంబర్లు అసెస్మెంట్..˜ కోట్ల రూపాయల జిహెచ్‌ఎంసి పన్నుకు గండి కొడుతున్న...