వివరాలు వెల్లడించిన డీసీపీ చంద్రమెహాన్
నకిలీ నోట్ల చలామణీ చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి నకిలీ నోట్ల స్వాధీనం చేసుకున్న సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ వెస్ట్ జోన్ మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీసీపీ చంద్రమెహాన్, ఏసీపీ కిషన్‌కుమార్, ఇన్స్‌స్పెక్టర్ మల్లెష్...