రెండోవిడత ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్
సిబ్బంది ఆరోగ్యంపై సిపి సుధీర్ బాబు స్పెషల్ ఫోకస్
పోలీసు శాఖ సిబ్బంది ఆరోగ్యమే వారి సేవలకు బలమైన ఆధారం కావాలనే లక్ష్యంతో, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండో విడత ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని అంబర్‌పేట పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని సందర్శించిన రాచకొండ పోలీస్...