ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలింది.మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.శనివారంతో మూడురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు మరో 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తు తీర్పు...
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా...
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతి సంధర్బంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే. అరుణ,ఈటల రాజేందర్ పాల్గొని పీవీ నరసింహారావుకి నివాళి అర్పించారు.కార్యక్రమం అనంతరం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిశారు.మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరియు తెలంగాణలో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితని మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఉదయం కలిశారు.అనంతరం ఆరోగ్యం గురించి అడిగితెలుసుకున్నారు.దైర్యంగా ఉండాలని సూచించారు.బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న కవితకి ఊరట లభించడం లేదు.కవిత కస్టడీని జులై 05 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు.తీహార్ జైలులో...
-బీఆర్ఎస్ పార్టీ మరో ఎదురుదెబ్బ
ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
06 కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య
బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది.చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరారు.శుక్రవారం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇటీవలే...
నేడు వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా
వరుస సమావేశాలతో ఢిల్లీలోనే సీఎం
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల పై హైకమాండ్ తో భేటీ
నూతన పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది నేడు తెలిసే ఛాన్స్
శుక్రవారం వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ టూర్ వాయిదా పడింది.నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎదురుదెబ్బ తగిలింది.గురువారం రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఢిల్లీ హై కోర్టు స్టే విధించింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.గురువారం కేజ్రీవాల్ కి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రూ.1 లక్ష...
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్
మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు
మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...