ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలింది.మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.శనివారంతో మూడురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు మరో 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తు తీర్పు...
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...