తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద హెచ్ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బీసీ కులవృత్తుల వస్తువుల ప్రదర్శనశాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.. సహచర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ప్రారంభించారు.
చేతివృత్తులు-వాటి ఉపయోగాలు, మట్టి కుండలు, కప్స్, బాటిల్స్, మేదర బుట్టలు, చేనేత వస్త్రాలు, పూసల...
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. అడ్లూరి లక్షణ్ కుమార్‌కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
జలమండలిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా...