మంచు విష్ణు కథ రాసి కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప. రేపటి(జూన్ 25 బుధవారం) నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంకానున్న ఈ మూవీ.. శుక్రవారం(జూన్ 27న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సార్ సైతం పూర్తయింది. సెన్సార్ అధికారుల సూచన మేరకు 12 నిమిషాల నిడివి గల సీన్లను తొలగించారు. దీంతో టోటల్ రన్‌టైమ్...