మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఇలా చేస్తే వాళ్ల సమస్య పరిష్కారమవుతుంది. నైట్ పడుకోబోయే ముందు.. లైట్‌గా వేడిచేసిన పాలలో ఒక చెంచా ఆవు నెయ్యి కలుపుకొని తాగితే చాలు. తెల్లారేసరికి కడుపు ఖాళీ అవుతుంది. టానిక్ తదితర మందులు వాడటం ద్వారా రిలీఫ్ పొందొచ్చు. కానీ.. న్యాచురల్ పదార్థాలను వాడటం వల్ల లాంగ్‌టర్మ్ లాభాలు ఉంటాయి....