కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా ఈ మధ్యకాలంలో భారీ వర్షాల వల్ల తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది.ఈ వరదల వలన 163 పైగా మృతులు వుండడం బాధాకరం.ఈ సంఘటన కేవలం ఆ ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి,దేశానికి కూడా దిగ్భ్రాంతిని కలిగించింది.వరదల కారణాలు, ప్రభావాలు మరియు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తే కుండపోత...