Tuesday, October 21, 2025
spot_img

District Collector

అంతా నా ఇష్టం.. అంటున్న డీఈఓ..

ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు చాలవు ఇతగాడి చిట్టా విప్పితే యూనియన్ల కూసాలూ కదులుతాయిడీఈవో కార్యాలయంలో అంతటా ఈయన గారి అనుచరగణాలేనట సారు యాడికి పోయినా వీవవీఐపీ రాచమర్యాదలే దొరుకుతున్నాయటసారు చూపు కోసం ఉద్యోగుల పాట్లు అన్నీ ఇన్నీ కావట 23 ఏళ్లుగా ఒకే సీట్లో తిష్టవేసిన ఏఎస్వో కూడా ఈ సారుకే...

పైసలు ఇచ్చుకో… భూమి ఆక్రమించుకో..

బండ్లగూడలో రూ.కోట్లు విలువైన స్థలాలు స్వాహా హైదరాబాద్‌ జిల్లాలో అత్యథికంగా ప్రభుత్వ భూములు ఉన్న మండలం బండ్లగూడ కోట్ల విలువైన సర్కారు భూముల్ని ధారాదత్తం చేస్తున్న ఆఫీసర్లు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ భూమిని ప్లాటు చేసి అమ్మిన ఓ నాయకుడు ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ సిబ్బంది అక్రమణల తీరుపై ఆదాబ్‌ పరిశీలాన్మాతక ప్రత్యేక కథనం జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ భూములను...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img