భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు అణుయుద్ధం దశకు చేరుకున్న సమయంలో తానే జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపానని ఆయన ప్రకటించారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాలు తీవ్రంగా దిగజారాయని, ఓ దశలో ఇరు దేశాలు అణ్వాయుధ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఈ నెల 15న అలస్కాలో సమావేశం కానున్నారు. భేటీకి గంటల ముందే ట్రంప్ పుతిన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రెండో దఫా ఆంక్షలు విధించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు....
ట్రంప్‌తో భేటీకి అవకాశాలు
టారిఫ్‌ల టెన్షన్ వేళ ఊరట కలిగేనా..?
భారత్‌పై అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, రెండు దేశాల వాణిజ్య సమస్యల పరిష్కారానికి దోహదం చేసే కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
చైనాపై సుంకాల నిర్ణయంలో వెనక్కు తగ్గిన అమెరికా అధ్యక్షుడు
భారత్‌పై మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్
వాణిజ్య ఒప్పంద చర్చలకు మరో 90 రోజుల గడువు
ప్రపంచ వాణిజ్యంలో సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం తాత్కాలిక సడలింపు ఇచ్చారు. తొలుత ఆ దేశంపై అధిక సుంకాలు విధించిన...
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి సారీ చెప్పటంతో ఆయన సంపాదన ఏకంగా రూ.1600 కోట్లు పెరిగింది. ఆయన సంస్థ టెస్లా షేర్ల విలువ 0.10 శాతం పెరిగి 326.43 డాలర్లకు చేరింది. వీళ్లిద్దరి మధ్య ఇటీవల విభేదాల నేపథ్యంలో టెస్లా షేర్లు ఒక్క రోజే 14 శాతం పతనమయ్యాయి....
ఆపరేషన్ సిందూర్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్‌లో మనదే పైచేయి అని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుంటే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఒప్పుకోవట్లేదు. ప్రధాని మోదీ వైపు వేలెత్తి చూపుతున్నారు. ట్రంప్‌కు భయపడి పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని విమర్శించారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇస్తూ.. రాహుల్ గాంధీ...
ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నా మన ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ఫ్రెండ్ డొనాల్డ్ భాయ్ చెబుతున్న మాటలపై మీరెందుకు పెదవి విప్పడం లేదు అని సూటిగా ప్రశ్నించింది. భారత్-పాక్‌ల మధ్య సమరాన్ని నేనే నిలువరించానంటూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్...
స్వీయ బిష్కరణ పథకం అందచేస్తామని ప్రకటన
విమాన ఖర్చులతో పాటు, దారి బత్తెం ఇస్తామని వెల్లడి
అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా వారికి ఓ బంపర్‌ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే స్వచ్ఛందంగా అమెరికా వీడి తమ స్వదేశానికి వెళ్లిపోతారో.. వారికి విమాన టికెట్లతో పాటూ...
41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే యోచన
ఉద్యోగాల కోతలు, దేశాలపై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పదుల కొద్దీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ సర్కారు పరిశీలిస్తున్నారని సమాచారం. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో...
క్రిప్టో మార్కెట్లోకి 300 బిలియన్ డాలర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన క్రిప్టో మార్కెట్లోకి 300 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.26 లక్షల కోట్లును చొప్పించింది. ఆయన ఆదివారం రాత్రి ఐదు క్రిప్టో కరెన్సీలను అమెరికా వ్యూహాత్మక రిజర్వులుగా ఉంచాలనుకొంటున్నట్లు సోషల్‌విూడియా వేదికగా ప్రకటించారు. ఈమేరకు ప్రెసిడెన్షియల్ వర్కింగ్ గ్రూప్...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...