అయినా సార్ పై చర్యల్లేవ్.?
జీహెచ్ఎంసీ కమిషనర్ సైలెంట్ వెనకా.?
ప్రభుత్వం పరువు తీస్తున్న సనావుద్దీన్
జీహెచ్ఎంసీలోనే బిగ్ఎస్ట్ కరప్షన్ పర్సన్
ఎన్నో తప్పులు.. మరెన్నో ఆరోపణలు
డిప్యూటేషన్ పై వచ్చి పెత్తనం చెలాయింపు
మాతృశాఖకు పంపినా.. కుర్చీ వదలని సనావుద్దీన్
ఓ పొలిటికల్ లీడర్ అండతో దర్జాగా కొలువు కంటిన్యూ
లెస్ 25%కి పని చేస్తామంటే లెస్ 1శాతం వారికి కాంట్రాక్ట్
జీహెచ్ఎంసీకి లెస్ 24శాతం...
జీహెచ్ఎంసీలో ఈఈ షేక్ సనావుద్దీన్ అవినీతి లీలలు
మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఈఈగా విధులు
డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట
కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకున్న వైనం
నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు
జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా సామాజిక వేత్త
సొంత డిపార్ట్ మెంట్ కు...