Sunday, May 18, 2025
spot_img

EENADU

అక్షర యోధుడు రామోజీ రావు మరణం జాతికి తీరని లోటు

రామోజీ రావు మరణవార్త దిగ్బ్రాంతికి గురిచేసిందిఈనాడు,ఈటీవితో మీడియా రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచే వ్యవస్థను రూపొందించారు రామోజీ మరణం యావత్తు తెలుగు సమాజాన్ని విషాదంలో ముంచింది తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు. ఈనాడు సంస్థల అధిపతి శ్రీ రామోజీరావు మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు...

రామోజీరావు మరణం పట్ల జ‌గ‌న్ దిగ్బ్రాంతి

తెలుగు పత్రిక రంగానికి రామోజీరావు దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారు : వై.ఎస్ జగన్ ఈనాడు అధినేత రామోజీ రావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.రామోజీరావు మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావును హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప్రతికి తరలించారు.అక్కడ...

రామోజీ రావు మరణం పట్ల సంతాపం తెలిపిన నరేంద్ర మోడీ

అనారోగ్యంతో ఉదయం 4 గంటలకు కన్నుమూసిన ఈనాడు అధినేత రామోజీరావు రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడీ పత్రిక రంగంలో నూతన ప్రమాణాలు నెలకొల్పారు తెలుగు మీడియా,పత్రిక రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికి పూడ్చలేము : సీఎం రేవంత్ రామోజీరావు అంతక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు చైర్మన్ రామోజీరావు చెరుకూరి...

అక్ష‌ర‌యోధుడు అస్తమయం

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు క‌న్నుమూత‌ రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ స్థాపన 1969లో 'అన్నదాత' మాసపత్రికను స్థాపించిన రామోజీ ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు...

తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావు

ఈనాడు సంస్థ అధినేత రామోజీ రావు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై వైద్యులు రామోజీ రావుకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రామోజీ రావుకు స్టంట్ వేయగా కొద్దికాలం పాటు అయిన ఆరోగ్యాంగా ఉన్నారు. ఒకేసారి ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS