మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి వాణినగర్‌లో ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజిగిరి ప్రాంతంలో కొత్త ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డీలర్ ఆదర్శ సత్యనారాయణ ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం కావడంతో ఇకపై వినియోగదారులకు టీవీఎస్ వాహనాలు దగ్గరలోనే అందుబాటులో ఉండనున్నాయి....