Monday, August 18, 2025
spot_img

Encounter

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

పహల్గామ్‌ ఉగ్రవాదుల హతం నలుగురిలో ముగ్గురిని మట్టుబెట్టినట్లు సమాచారం జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.. రెండు నెలల క్రితం పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలే ఎన్‌కౌంటర్‌ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెస్టిస్టెంట్‌ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)‘...

ఛత్తీస్‌గఢ్‌‌లో మరోసారి ఎదురుకాల్పులు

ఐదుగురు మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జాతీయ ఉద్యానవనంలో వరుసగా మూడో రోజు ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఐదురుగు మావోయిస్టులు మృతి చెందారు. 2 ఏకే 47 రైఫిళ్లను, ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగరేషన్ కగార్‌ను కొనసాగిస్తున్నామని భద్రతా బలగాలు తెలిపాయి. నేషనల్...

దంతెవాడలో కా*ల్పులు

ఛత్తీస్‌గాడ్‌లోమరోమారు ఎన్‌కౌంటర్‌ మహిళా మావో రేణుక హతం మృతురాలు వరంగల్‌ జిల్లా కడవెండి.. ఆమెపై రూ.25 లక్షల రివార్డు దండకారణ్య స్పెషల్‌ జోన్‌లో కమిటీ సభ్యురాలు సోమవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రిజర్వ్‌ గార్డ్‌ ఆధ్వర్యంలోని భద్రతా దళాల బృందం దంతెవాడ జిల్లాలో బీజాపూర్‌ సరిహద్దు గ్రామాలైన నెల్గోడ, అకేలి, బెల్నార్‌లోని భైరామ్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌...

ఛత్తీస్‎గఢ్‎లో ఎన్‎కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‎గఢ్ లో మరోసారి భారీ ఎన్‎కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మరణించిన 10 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒడిశా నుండి ఛత్తీస్‎గఢ్ సరిహద్దులోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం...

దండకారణ్యంలో కాల్పుల మోత,30 మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛత్తీస్‎గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. శుక్రవారం మధ్యాహ్నం నారాయణ్‎పూర్ -దంతేవాడ సరిహద్దులోని అబుజ్‎మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‎కౌంటర్...

ఛత్తీస్‎గఢ్ లో మరో ఎన్‎కౌంటర్, ఏడుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‎గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం నారాయణ్‎పూర్ - దంతేవాడ సరిహద్దులో జరిగిన ఎన్‎కౌంటర్‎లో 07 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దంతేవాడ , నారాయణ్‎పూర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్‎మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‎కౌంటర్,06మంది మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎన్‎కౌంటర్ జరిగింది.ఈ ఎన్‎కౌంటర్ లో 06 మంది మావోయిస్టులు మృతి చెందారు.గురువారం ఉదయం కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కి చెందిన ఓ కానిస్టేబుల్‎కు తీవ్ర గాయాలయ్యాయి.మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహ,మరో...

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్,09 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి...

ఉత్తర కాశ్మీర్ లో ఎన్ కౌంటర్,ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఉత్తర కాశ్మీర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ వద్ద కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు వెంటనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.కెరన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా...

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది.నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు నక్సలైట్ లు మరణించిగా,ముగ్గురు జవాన్లు గాయపడినట్టు తెలుస్తుంది.ఓర్చా ప్రాంతంలోని గోబెల్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఆపరేషన్ లో రిజర్వ్ గార్డ్‌ , 45 వ బెటాలియన్ కు...
- Advertisement -spot_img

Latest News

రైతు కుటుంబాల పిల్లలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శుభవార్త

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS