ఓ వైపు మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు
భూ అక్రమార్కులు పక్కా ప్రణాళికతో కబ్జాలు
అంబర్‌పేట్‌లో హైడ్రాను బూచిగా చూపి మట్టిని డంప్ చేస్తున్న కబ్జాదారులు
రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర ఆరోపణలు
అడిషనల్ కలెక్టర్ సందర్శన, చర్యలు శూన్యం
మూసీ నదిని కాపాడేది ఎవరంటున్న ప్రజలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది సుందరీకరణకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, మూసీ పరివాహక...