జూన్ 1.. గ్లోబల్ పేరెంట్స్ డే (ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం) సందర్భంగా..
మాతృదేవోభవ, పితృదేవోభవ అంటున్నది హిందూ సమాజం. అమ్మ లేనిదే జన్మ లేదు. నాన్న లేనిదే లోక జ్ఞానం కలగదు. అమ్మ బుడిబుడి అడుగులు వేయిస్తే, నాన్న చేయి పట్టి లోకాన్ని పరిచయం చేస్తాడు. అమ్మానాన్నలే ఆది దేవతలు. శిశువుకు తొలి గురువు అమ్మ...