మహిళల ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడంలో భాగంగా, ఫెర్నాండెజ్ హాస్పిటల్ బోగులకుంటలో నూతన అవుట్‌పేషెంట్ క్లినిక్‌ను ప్రారంభించింది.
ఈ క్లినిక్ ఫెర్నాండెజ్ హాస్పిటల్ ప్రధాన ఆసుపత్రికి సమీపంలోనే ఉంది. ఇది నగర నడిబొడ్డున మహిళలు, శిశువులు, చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది.
ఈ కొత్త క్లినిక్‌లో అన్ని ప్రత్యేక అవుట్‌పేషెంట్ సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి....