11 మంది సైనికులు గల్లంతు
అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ధారాలి గ్రామం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం సంభవించిన మేఘ విస్ఫోటనాలు భయానక ప్రభావాన్ని చూపాయి. ధారాలి, సుఖీ టాప్ ప్రాంతాల్లో రెండు మేఘ విస్ఫోటనాల వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ధారాలి గ్రామం తీవ్రంగా నష్టపోయింది. ఈ...
పూర్తిగా జలమయమైన బాకారం నుండి నాగిరెడ్డి గూడ వెళ్లే దారి
20 సంవత్సరాల తర్వాత భారీ వర్షం వల్ల నాగిరెడ్డి గూడ నుండి బాకారం వచ్చే రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మూగజీవాలు సైతం నీళ్లలో మునిగిపోయే పరిస్థితి నెలకొంది. భారీ వర్షానికి బాకారం నుండి నాగిరెడ్డి గూడ గ్రామానికి వెళ్లే దారిలో పూర్తిగా చెరువులు తలపిస్తున్నాయి....
వరదనీటిలో మునిగిన సహకార బ్యాంక్
హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. దీంతో లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మండి జిల్లాలోని తునాగ్‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు...
నేపాల్ లో వరద బీభత్సం కొనసాగుతుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పొటెత్తాయి. వరదలు,కొండచరియలు విరిగిపడటంతో సుమారుగా 170 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 111 మంది గాయపడ్డారని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరెల్ తెలిపారు. ఇక ఈ వరదల కారణంగా భారీగా...
ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది.వరదల కారణంగా విజయవాడలో నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని తెలిపారు.మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు,ఇంట్లో వరద నీళ్ళు వచ్చిన బాధితులకు రూ.10 వేలు,మొదటి అంతస్తులో ఉన్నవారికి...
వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర అధికారుల బృందం పర్యటించింది.ఈ సంధర్బంగా ప్రకాశం బ్యారేజీని సందర్శించింది.బ్యారేజి నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రాంతాల్లో కూడా కేంద్ర అధికారుల పర్యటించింది.చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి,అరటి,కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది.
రెండు తెలుగు రాష్ట్రాలు విపత్తు వల్ల అల్లాడిపోతూ 05 రోజులైనా అన్నామో రామచంద్ర అంటున్నాయి..ఎన్నో కుటుంబాలు బురదలోనే ఉన్న రాజకీయ నాయకులు మాత్రం బురద జల్లుకుంటూనే ఉన్నారు..మంత్రులుగా,ఎంపీలుగా,ఎమ్మెల్యేలుగా అవినీతి ద్వారా కోట్లకు పడగలెత్తిన లీడర్లు..వరదలకు జీవితాలు ఛిద్రమైన వారినిచూసి అయ్యో పాపం అన్నట్లే.."పిల్లికి బిచ్చం పెట్టారు" అన్నట్టు జేబులోకెళ్ళి రూపాయి బిల్లా బయటకు తీయట్లే..ఒట్టి...
భారీ వర్షాల వరద విధ్వంసంతో జనజీవనం ఛిద్రమైంది..ఈ వేళ బాధితులకు అండగా నిలవడం,సహాయం చేయడం సమిష్టి బాధ్యత..ఆపత్కాలంలో స్వార్థ రాజకీయ రొంపిలో అనుచితవిమర్శల,అవహేళనల కౌగిలిలో మానవత్వం నలిగిపోతుంది..వరద బీభత్సవానికి కారుకులెవరు..?చెరువులు,నాళాలు,మురుగునీరు పారుదల వ్యవస్థల దురాక్రమణ దారుల కట్టడి చేయని లోపంపాలకులదే కాదా.! కూర్చున్న కొమ్మనే నర్కొంటోన్న నోరు మెదపక పోవడం తిలాపాపం తల పిరికేడు...
రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.ఏపీలోని విజయవాడ,తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం,మహబూబాబాద్ జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి.అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆర్థిక సహాయం ప్రకటించి మెమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.ప్రముఖ...