ఎల్.బీ. నగర్ పరిధిలో వెలుగు చూసిన అవినీతి భాగోతం
నాగోల్ గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ..
ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి సుమారు రూ. 10 లక్షలు అనుమతులు
టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని దురదృష్టకరం..
దీన్ని అలుసుగా చేసుకుని లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని...