ఏండ్ల తరబడి ఒకే చోట పోస్టింగ్,ద్రుష్టి సారించని ప్రభుత్వం
అందినకాడికి దండుకునుటున్న అడిగే నాధుడు కరువు ..
ప్రతి అధికారికి ఓ బిగ్ షాట్ తో పొలిటికల్ కాంటాక్ట్ ..
ఖజానా ఖాళీ అయ్యి జీహెచ్ఎంసీ బాధలో ఉంటె అధికారులు, కార్పొరేటర్లు మాత్రం షికారు కొడుతున్నారు
ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో ఆలోచించడం మానేసి ఆఫీసర్లు,ప్రజాప్రతినిధులు లగ్జరీకి పెద్దపీట వేస్తున్నారు
ఎం చేసిన...
హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్ బి నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్..
పర్మిషన్లు అవసరం లేదు అమ్యామ్యాలు ఇస్తే చాలు..
అనుమతులయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి..
సిగ్గు లేకుండా డిమాండ్ చేసున్న జిహెచ్ఎంసి ఎల్బీనగర్ సర్కిల్ 3 అధికారులు..
జి.హెచ్.ఎం.సి ఖజానాకు గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి పావని..
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజిక...
-పర్మిషన్ లేకుండానే సెల్లార్ నిర్మాణం-టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీస్ ఇచ్చిన పట్టించుకోని బిల్డర్..-సికింద్రాబాద్,పద్మారావు నగర్ పార్క్ పక్కనే అక్రమ నిర్మాణం..
నాది కాదులే,నా అత్త గారు సొమ్ము కదా అన్నట్టుగా తెలంగాణలో ప్రభుత్వ అధికారుల పనితీరు కనపడుతుంది. ఓ వైపు ప్రభుత్వ భూముల కబ్జాలు,చెరువులు,కుంటలు,నాలాలు ఆక్రమిస్తుండగా మరోవైపు అక్రమ నిర్మాణాలు,పర్మిషన్ లేకుండా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్న...
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్
రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్...
మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ
ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ
గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు
అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ
ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్
దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు
జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్
ఆరో...
అవినీతి అధికారి అరాచకం
డిప్యుటేషన్ మీద వచ్చి ఐదేళ్లుగా అక్కడే మకాం
బదిలీ కాకుండా అవినీతి సొమ్ము బుక్కుతున్న పందికొక్కు.!
మున్సిపల్ నిబంధనలను ధిక్కరించి కోట్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ..!
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సి.సి.పి ప్రదీప్ కుమార్ పై పూర్తి ఆధారాలతో మరో సంచలన కథనం
తెలంగాణలో అవినీతి అధికారుల ఆగడాలు మాములుగా లేవు. జీహెచ్ఎంసీలో అక్రమార్కులకు అండగా నిలుస్తూ...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...