నాలో ఆందోళన మొదలైంది..
వరుసగా ఆడపిల్లపై జరుగుతున్నా దారుణాలను చూస్తుంటే నాలో ఆందోళన మొదలైంది..
ఎవర్ని నమ్మి పంపాలి నా చెల్లిని బడికి,కళాశాలకు..ఎవరిని నమ్మి పంపాలి నా అక్కను,భార్యను ఉద్యోగానికి..
నా దేశంలో నా అక్క,చెల్లి,భార్యాకు ఎందుకు లేదు రక్షణ..??ఒక్కొక్క సంఘటన చూస్తుంటే నాలో ఆగ్రహం రగులుతుంది..
కానీ ఎం లాభం ఆగ్రహానికి గురైతే చివరికి కేసులతో ఇబ్బంది పాడేది...
ఆకతాయిలా వలలో అమ్మాయిల జీవితాలు.. సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుండ్రు.. అమ్మాయిల జీవితాలని సర్వనాశనం చేస్తుండ్రు… ఎన్ని చట్టాలు మారిన మహిళలకి అండగా నిలువలేక పోతున్నాయి… ఒక తప్పు చేస్తే ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారు.. లే.. అనే ధీమాతో అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ఆకతాయిల...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...