డిమాండ్ చేసిన దివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక
కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరుతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన జీవో నెం. 49 ను వెంటనే రద్దు చేయాలని ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక డిమాండ్ చేశారు. మావల మండలంలోని కొమురం భీం కాలనీలో ఆదివాసీ మహిళలతో...