హెచ్ఎం మాధవి అవినీతిని వెలికి తీసిన ఆదాబ్ హైదరాబాద్
స్పందించని అధికారులపై పేరెంట్స్ ఆగ్రహం..
సామాజిక మాధ్యమాల్లో చర్యల కోసం జోరుగా చర్చ..
కదలమంటున్నది.. చదువు నేర్పిన నేల నిన్ను పరుగుపరుగునా…కాపాడమన్నది.. సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోన…కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్న…నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యాలు మరవొద్దు ఈనేలనా…అంటూ పలువురు ఆర్థ్రత...
బోగస్ బిల్లుల తయారీలో బిజీ.. బిజీ..
ఆడిట్ కు సైతం డుమ్మా..
పైగా సహోద్యోగుల బ్లాక్ మెయిలింగ్..
ప్రతి వ్యక్తి కి గౌరవం ఇచ్చేది చదువు.. ఆ చదువు ను పంచిపెట్టేది పాఠశాల.. మరి ఆ పాఠశాల అవినీతి పరుల నిర్లక్ష్యపు కౌగిలిలో నలిగి పోతుంటే బావి పౌరుల భవితవ్యానికి భరోసా ఎక్కడ దొరుకుతుంది.. చిట్యాల పురపాలిక...
నిధులు గుటకాయస్వాహా.. విధులకు ఎగనామం..
బడి పిల్లల బతుకుల్లో వెలుగులు నింపాల్సిన ఉపాధ్యాయులు కొందరు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిధులను గుటకాయ స్వాహా చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నందున పసి(డి) పిల్లల బతుకులు మసకబారుతున్నాయి. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్...