మన దేశంలో ఏకంగా 25 వేల టన్నుల బంగారం ఉంది. ఇళ్లల్లో, గుళ్లల్లో ఉన్న పుత్తడి సుమారు రెండున్నర కోట్ల కిలోలు. దీని విలువ రూ.200 లక్షల కోట్లు. ఇండియా జీడీపీ అంచనాల్లో 56 శాతం. వరల్డ్‌లోని ప్రైవేట్ గోల్డ్ నిల్వల్లో 14 శాతం మన సొంతం. అందుకే.. భారతదేశం బంగారు దేశం. ప్రపంచంలోనే...