Wednesday, October 22, 2025
spot_img

Gosala

గోశాల వ్యవహారంతో ఉద్రిక్తత

భూమనకు సవాల్‌ విసిరిన టిడిపి మందీమార్బలం లేకుండా వెళ్లాలని భూమనకు సూచన భారీగా కార్యకర్తలతో రాకుండా అడ్డుకున్న పోలీసులు తోక ముడిచాంటూ భూమన ఎదురుదాడి టీటీడీ గోశాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ రచ్చకు దిగింది. పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావుడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసులు...

గోసంరక్షణను పెద్ద బాధ్యతగా చేపట్టాం

గతంలో గోవులకు కనీసం పరిశుభ్ర దాణా ఇవ్వలేదు పాడైన మందులను ఇచ్చి గోవుల ఆరోగ్యం దెబ్బతీసారు భూమనకరుణాకర్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు టిడిడి ఈవో శ్యామలరావు వివరణ టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో జె శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో ఒక్కొక్కటి...

టిటిడి ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర

టిటిడి మాజీ చైర్మ‌న్ వ్యాఖ్య‌లు కుట్ర‌పూరితం దైవ‌సంస్థ మీద ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోం అధికారులు మీడియాతో క‌లిసి గోశాల‌ను సంద‌ర్శించిన టీటీడి చైర్మ‌న్ టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టిటిడి ప్రతిష్టను దిగజార్చే కుట్రే అని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు విమ‌ర్శించారు. టిటిడి గోశాలలో ఇటీవల 100...

గోశాల గోవుల మృతి ఆరోపణలు సత్యదూరం

అత్య ప్రచారాలుగా కొట్టి పారేసిన టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని టిటిడి ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఫొటోలు అసలు గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img