మల్లన్న గెలుపు'లో భాగస్వాములు అయినా పట్టభద్రులందరికి ధన్యవాదాలు.
తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్ఛునూరి కిషన్
హైదరాబాద్‌లోని క్యూ న్యూస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువా'తో సన్మానించడం జరిగింది. అనంతరం క్యూ న్యూస్ కార్యాలయంలో క్యూ న్యూస్ కో & యాంకర్ సుదర్శన్ గౌడ్,...
ఓ పట్టభద్రులారా!.. మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు.. ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల మూడు సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి! వ్యతిరేకత ఉంటే ఓటు తెలపాలని కానీ, అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు?...
మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్
పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు
సూర్యాపేటలో ఓటేసిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
తెలంగాణలో వరంగల్ - నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరిగింది. బరిలో 52...
తెలంగాణలో హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు!
ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు
రాష్ట్రంలో సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు
8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్
మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు
2.5 లక్షల మందికిపైగా నిరుద్యోగ, విద్యార్థి ఓట్లు
మరో 50 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడే....
ఓయు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించుకునే బాధ్యత నిరుద్యోగులు తీసుకోవాలని కోరారు టీ.పీ.సి.సి అధికార ప్రతినిధి చనగాని దయాకర్. పట్టబద్రుల ఎన్నికల సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం...
లక్ష వార్తల ప్రేరణ తెలంగాణ ఉద్యమానికి పునాది
మిషన్ భగీరథ నుండి కాలేశ్వరం కుంభకోణం వరకు
గుండె ఆపరేషన్ల నుండి గుడిసెల నిర్మాణం వరకు
తెలంగాణకు కాగడ దివిటి తీన్మార్ మల్లన్న
వాగ్దాటితో గొంతు చీల్చుకొని రికార్డింగ్ ఎవిడెన్స్ లతో క్యూ న్యూస్
పట్టబద్రులారా.. పదిఏళ్ల చరిత్రను మర్చిపోవద్దు.. తీన్మార్ మల్లన్న ను గెలిపించండి.
కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు...
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...