ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభవార్త చెబుతూ, ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తెచ్చిపెట్టబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, వస్తు-సేవల పన్ను (GST) విధానంలో కొత్త తరం సంస్కరణలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు.
సామాన్యులకు పన్ను ఉపశమనంరాష్ట్రాలతో...
కేంద్రమంత్రి పంకజ్ చౌదరి వెల్లడి
2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.1.79లక్షల కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వివరాలను వెల్లడించారు. డేటా...
ప్రభుత్వ యోచనలో ఉన్నట్లు సమాచారం
ఈ ఏడాది ఆదాయ పన్నుల రాయితీల రూపంలో మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా తొలగించం లేదా...
సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి 'దళితబంధు' పైలట్ ప్రాజెక్టులో రూ.30 కోట్ల జీఎస్టి సొమ్మును దిగమింగిన ఏజెన్సీలు..
ఆధారాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రూపంలో అందజేసిన 'దళిత మానవ హక్కుల వేదిక'
స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.. జీఎస్టి వసూళ్లపై కసరత్తు.. కమిటీ ఏర్పాటు
ప్రభుత్వ పన్నుల ఎగవేత తీవ్రమైన నేరం: కలెక్టర్ వెంకట్ రావు
'దళిత...