Sunday, May 18, 2025
spot_img

guntur

మాస్టర్స్,పీహెచ్ది అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

గుంటూరులోని ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్య సంవత్సరానికి వర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలో మాస్టర్స్,పీహెచ్ది అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.దరఖాస్తు రుసుము రూ.1500 రూపాయలు ఉంది.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024.

గుంటూరులో “రాయల్ ఓక్ ఫర్నిచర్” స్టోర్ ప్రారంభం

భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండైన "రాయల్ ఓక్ ఫర్నిచర్" గుంటూరులో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది.వినియోగదారుల సంపూర్ణ ఫర్నిచర్ అవసరాలకు ఏకీకృత పరిష్కారంగా ఈ స్టోర్ రుపొందించబడిందని నిర్వాహకులు తెలిపారు.తమ కలల ఇంటిని సులభంగా సృష్టించుకోవడానికి అంతిమ గమ్యస్థానంగా ఈ స్టోర్ ఉపయోగపడుతుందని వెల్లడించారు.గుంటూరు నివాసితులకు అద్భుతమైన అంతర్జాతీయ ఫర్నిచర్ ను ఎంచుకునే అవకాశం అందించటంతో...

ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో నలుగురి పై కేసు నమోదైంది.టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అప్పటి సీబీఐ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్...

గుంటూరు నగరంలో ఫ్లెక్సీల కలకలం

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర ఉంటా అని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని ఎక్కడ దాకున్న బయటికి రావాలని అంటూ గుంటూరు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS