విద్యార్థుల్లో చదువుతో పాటు వారి ఆసక్తిని గమనించి అనుగుణంగా అనేక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బీసీ గురుకుల విద్యాసంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా బిసీ గురుకుల విద్యార్థులకు సెలింగ్ క్రీడ ద్వారా శాస్త్రీయ శిక్షణతో పాటు నీటిలో నైపుణ్యం, సహనం, చురుకుదనం వంటి లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో యాచ్ క్లబ్ ఆద్వర్యంలో...
గురుకుల విద్యాసంస్థల్లో హాస్టల్ వార్డెన్ పోస్టుల పరీక్ష తేదీ ఖరారైంది.ఈ నెల 24 నుండి 29 వరకు పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.ఆన్లైన్ లో ఈ పరీక్షను నిర్వహిస్తునట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది.హాల్ టికెట్స్ మూడు రోజుల ముందు వెబ్ సైటులో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ తెలిపింది.