ముస్లింల పవిత్రమైన హజ్ యాత్రలో అధిక ఎండలు,వేడి గాలుల వల్ల 1,301 మంది మరణించినట్టు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొనడానికి వచ్చారని,95 మంది చికిత్స పొందుతున్నారని సౌదీ ప్రభుత్వం తెలిపింది.మరణించిన వారిలో 98 భారతీయులు ఉన్నారు.ఈ ఏడాది జరిగిన హజ్ యాత్రకి సుమరుగా...