Monday, May 19, 2025
spot_img

HCU

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ట్విట్‌ అయన చురకలు అంటించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ట్విట్టర్‌ ద్వారా స్పందించిన కేటీఆర్‌కు ధన్యావాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు....

ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ మాకు లేదు

ప్రజలే విసిగిపోయి కూల్చడానికి సిద్దం ఉన్నారు సుప్రీం తీర్పుతో సర్కార్‌ కళ్లు తెరవాలి మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ ను కూల్చే ఆలోచన తమకు లేదని.. అవసరమైతే ప్రజలే కూలుస్తారని, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి చెప్పింది...

మోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు

టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. గతంలో అయనే స్వయంగా హెచ్‌సీయూలో 5 బిల్డింగులను మోదీ వర్చువల్‌ గా ప్రారంభించారని గుర్తు చేశారు. సోమవారం నాడు తెలంగాణ అంశాలపై ప్రధాని హర్యానాలో ప్రస్తావించిన తరుణంలో అయా అంశాల పై టీపీసీసీ ఆధ్యక్షులు స్పందించారు. ఈ...

కంచ గచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా తాజాగా విమర్శలుచేశారు. ఈ భూములపై ఏప్రిల్‌ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి...

పర్యావరణ విధ్వంలో కాంగ్రెస్‌ బిజీ

మేం రక్షణకు పాటు పడుతుంటే.. వారు ధ్వంసం చేస్తున్నారు హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అడుగడుగునా అవమానించింది వక్ఫ్‌ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్‌ హిస్సార్‌ విమానాశ్రయం ప్రారంభంలో ప్రధాని మోడీ అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని మోడీ ఘాటు విమర్శలు చేశారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని...

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు

ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ప్రభుత్వం 400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం అనే 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌ ప్రభుత్వం ఆర్థిక...

తక్కువకాలంలోనే రేవంత్‌పై వ్యతిరేకత

భూముల కాపాడటంలో బీఆర్‌ఎస్‌ ఎంతో శ్రమించింది రేవంత్‌కు పాలన చేతకావడం లేదు : ఎమెల్సీ కవిత సీఎం రేవంత్‌ పాలన ఎవరికి అర్ధం కావడం లేదని.. ఇంత తక్కువ కాలంలో ప్రజావ్యతిరేకత కూడగట్టుకున్న సీఎం ఆయనే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం...

ఉద్రిక్తంగా హెచ్‌సీయూ ప్రాంతాలు

విద్యార్థులను చితకబాదిన పోలీసులు హెచ్‌సీయూ భూములను కాపాడుకోవడం కోసం రేవంత్‌ రెడ్డి సర్కార్‌పై హెచ్‌సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బుధవారం ఉదయమే హెచ్‌సీయూ క్యాంపస్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్‌ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపలికి బయటి వ్యక్తులను రానివ్వకుండా,...

అడవులో వణ్య ప్రాణాలు ఘోష వినపడటం లేదా..?

హెచ్‌సీయూ ఘటన ఫలితం రేవంత్‌ అనుభవిస్తాడు రేవంత్‌ను జైలులో పెడితే కానీ.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎంతమంది మేధావులు, విద్యావంతులు హెచ్చరిస్తున్నా హెచ్‌సీయూ భూములను లాక్కుకుంటున్నారని.. ఇది ఫలితం రేవంత్‌రెడ్డి తప్పక అనుభవిస్తాడని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్‌ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్‌...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS