ప్రతి రోగి కోలుకోవడంలో ఒక డాక్టర్ అంకితభావం దాగి ఉంది – డా. నిఖిల్ మాథుర్
జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, దేశంలోని ప్రముఖ వైద్య సేవల సంస్థలలో ఒకటైన కేర్ హాస్పిటల్స్, మన జీవితాలను రోజూ మెరుగుపరచేందుకు నిస్వార్థంగా శ్రమిస్తున్న వైద్యుల సేవలను గుర్తిస్తూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్...
607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీజీఎంహెచ్‌ఎఆర్బీ) సెక్రటరీ గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. మల్టీ...
మీ కళ్లు సాఫ్ట్‌గా, మచ్చలు లేకుండా క్లియర్‌గా మెరుస్తూ ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు తక్కువేనని చెప్పొచ్చు. బాడీలో రక్త ప్రసరణ బాగా జరిగితే అన్ని భాగాలకూ సరిపడా ప్రాణవాయువు, పోషకాలు అందుతాయి. దీంతో నేత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కళ్లు హెల్దీగా ఉంటే మీరూ ఆరోగ్యంగా ఉన్నట్లే. రోజూ ఒకే టయానికి పడుకోవడం, అలారం...
వికరాబాద్ జిల్లాల్లో పెరుగుతున్న డయాలసిస్ రోగులు
రెక్కాడితే గానీ డొక్కాడని పేదలే ఎక్కువ
తీవ్ర ప్రభావం చూపుతున్న ఆహారపు అలవాట్లు
అప్రమత్తత అవసరం అని సూచిస్తున్న వైద్య నిపుణులు
నేడు ‘‘ప్రపంచ కిడ్నీ దినోత్సవం’’ సందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం
మూత్రపిండాలు అనేవి మానవ పిడికిలి పరిమాణంలో ఉన్న జత అవయవాలు, ఇవి శరీరం యొక్క దిగువ భాగంలో పక్కటెముక...
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగా ఉంది. 88 ఏళ్ల పోప్ ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. పరీక్షల అనంతరం ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు ఆయనకు రక్తాన్ని మార్చారు. అయినా పోప్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్...
కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్
పోలియో అనేది సుదూర జ్ఞాపకంగా అనిపించవచ్చు, కానీ అనుసంధానిత ప్రపంచంలో ముప్పు మిగిలే ఉందని కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఇన్‌యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపివి) ఇప్పటికీ మనకు అత్యంత శక్తివంతమైన రక్షణగా ఉందని, పిల్లల భవిష్యత్తును నాశనం చేసే వైరస్‌కు వ్యతిరేకంగా క్లిష్టమైన రక్షణను అందిస్తుందని అన్నారు....
గైనకాలజికల్ అల్ట్రాసౌండ్, ప్రముఖ నిపుణురాలు డాక్టర్ మాలా సిబల్
ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నాణ్యమైన అల్ట్రాసౌండ్ సేవలు కొరతగా ఉన్నాయని గైనకాలజికల్ అల్ట్రాసౌండ్, ప్రముఖ నిపుణురాలు డాక్టర్ మాలా సిబల్ అన్నారు. ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధునాతన గైనకాలజికల్ అల్ట్రాసౌండ్‌పై “అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ది అడ్నెక్సా అండ్ ఎండోమెట్రియం: ఆప్టిమైజింగ్...
ఏ సర్కార్ అయినచదువు కి వైద్యం కు పైకం బెట్టకుండా..ప్రాజెక్టులు, నదులని లక్షల కోట్లు నిధులు కేటాయించేదికమిషన్ల కోసమేనా అని సామాన్యుడికి అనుమానం..కూడు.. గూడు.. గుడ్డతో పాటు విద్య, వైద్యం నిత్యావసరమే కదా..కాబట్టి సర్కార్ వీటి మీద దృష్టి బెట్టి ప్రజలకు నాణ్యమైనఉచిత విద్య, వైద్యం అందించాలి.. అంతే సార్..
ముచ్కుర్ సుమన్ గౌడ్
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్నది అందరికీ తెలుసు.కానీ కొంతమంది ఈ అలవాటును అస్సలు మనుకోలేరు. మరికొంతమందికి చాయితో పాటు సిగరెట్ ఉండాల్సిందే. కానీ ఇలా తాగడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాయితో పాటు సిగరెట్ తాగడం వలన క్యాన్సర్ తో పాటు జీర్ణ సమస్యలు ,...
అరటి పండు తినడం వలన లాభాలు ఉన్నయని తెలుసు.అందరికీ అందుబాటులో ఉంటే పండ్లలో అరటి పండు ఒకటి.కానీ అరటి పండు తినే విషయంలో కొన్ని జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా ఉదయం పుట అరటి పండు తినడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
ఖాళీ కడుపుతో అరటి పండు తీనొద్దని వైద్యులు తెలుపుతున్నారు.ఎందుకంటే ఖాళీ...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...