గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా, జగదేవపూర్ మండలంలో శుక్రవారం రోజున చోటుచేసుకుంది. జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన కేతోజు సోమాచారి (55) పీర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని నెలల నుండి సోషల్ ఉపాధ్యాయుడుగా విధులను నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రోజున కూడా ఉదయం పాఠశాలకు...
ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మదన్ లాల్ 2014 శాసన సభ ఎన్నికల్లో వైరా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే...