భారీ వర్షాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు, కాలువలు పొంగిపొర్లుతుండగా, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. రోడ్లకు నష్టం, రవాణా అంతరాయం వంటి సమస్యలు...
భయాందోళనలో స్థానిక ప్రజలు
నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్లోని హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురు భాగంలో రోడ్డుపక్కన ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పడిన సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పక్కన ఉన్న జనం ఒక్కసారిగా...
రైతులకు ఊరటనిచ్చిన వానలు
పది పదిహేను రోజులుగా వర్షాభావం వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు తాజాగా వాతావరణం ఊరట కలిగించింది. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడింది. దీంతో రాష్ట్రం మొత్తంలో వర్షాల ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ...
వరదనీటిలో మునిగిన సహకార బ్యాంక్
హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. దీంతో లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మండి జిల్లాలోని తునాగ్‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు...
షుగర్ ఫ్యాక్టరీలో కొట్టుకు పోయిన కోట్ట విలువ చక్కెర
రాత్రికి రాత్రే భారీగా కురిసిన వానలతో హర్యానాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. యమునానగర్ లోని సరస్వతి సుగర్ మిల్ ప్రాంగణం లోకి నీరు చేరింది. దాంతో ఆసియాలో అతిపెద్ద షుగర్ మిల్‌గా పేరు గాంచిన దానిలో కోట్ల రూపాయల విలువ చేసే పంచదార కరిగిపోయింది. యమునానగర్...
గాలి దుమ్ముతో అకాల వర్షం రైతు నోట్లో మట్టి కొట్టినట్టు అయ్యింది అని ఆత్మకూరు (ఎస్) మండల రైతులు అన్నారు. ఆదివారం సాయంత్రం గాలితో కూడిన వర్షం వరి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. సోమవారం ముక్కుడుదేవుపల్లి, ఇస్తాలపురం, కొత్త తండా గ్రామాలకు చెందిన వరి రైతులకు వందల ఎకరాల్లో తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని...
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఖైరతాబాద్ , లక్డికాపూల్ , ఖైరతాబాద్, గచ్చిబౌలీ, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, మణికొండ, కోకపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. పలుచోట్ల వర్షపు నీళ్ళు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో...
ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు అయింది. గురువారం పుణెలో రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు మోదీ శంఖుస్థాపన చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం నేడు పర్యటించాల్సి ఉన్న, భారీ వర్షాల కారణంగా పుణె పర్యటన రద్దు చేస్తునట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబై నగరంతో పాటు ఠాణె,...
కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్… శంషాబాద్ నుండి అల్వాల్ వరకు అన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది
సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది
వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి
ట్రాఫిక్ పీక్ హవర్స్ కావడంతో చాల చోట్ల.ట్రాఫిక్ స్తంభించిపోయింది…
ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ జామ్ తో వాహన...
జలమయమైన నగర రహదారులు
విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం...