Monday, May 19, 2025
spot_img

himachal pradesh

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు,విరిగిపడ్డ కొండచరియలు

హిమాచల్ ప్రదేశ్ లో గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో వరద ఉదృతి పెరిగింది.మరోవైపు సహన్,సంధోల్,నాగోత్ర,దౌలాకువాన్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.దింతో ఎక్కడిక్కడ రోడ్లు,వంతెనలు దెబ్బతిన్నాయి.సహన్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది.ఇంకా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

క్లౌడ్ బస్ట్ తో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు

భారీ వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది.మరోవైపు క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బుధవారం కులులోని నిర్మంద్‌ బ్లాక్‌,మాలానా,మండి జిల్లాల్లో క్లౌడ్‌ బస్ట్‌ కారణంగా భారీ వర్షం కురిసింది.దింతో ఆ ప్రాంతాల్లో భారీగా ఆస్తి,ప్రాణనష్టం జరిగింది.క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో కులు - మనాలి హైవే పూర్తిగా దెబ్బతింది.దింతో...

11 చోట్ల ఇండియా కూటమిదే హవా,సంబరాల్లో కార్యకర్తలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS