ప్రజారోగ్యం, ఆర్థికం, ప్రభుత్వ విశ్వాసంపై తీవ్ర దెబ్బ!
మిషన్ భగీరథ ఉన్నా… మాఫియా రాజ్యమేలడానికి కారణమేంటి?
ఆరోగ్యంతో చెలగాటం.. విషపూరిత నీటితో శాశ్వత అవయవ నష్టం
చట్టాలు ఉన్నా అమలు శూన్యం.. అవినీతి ఊబిలో నియంత్రణ సంస్థలు!
ప్రజల్లో విశ్వాసం కొల్పొతున్న ప్రభుత్వ సంస్థలు
ప్రభుత్వం వాటర్ మాఫియా పై చర్యలు తీసుకోనేది ఎప్పుడు?
తెలంగాణలో వాటర్ మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి....