Thursday, July 3, 2025
spot_img

Human

హింస‌కు తావుంటుందా..?

మనుషులు ఎందుకో.. మహా కౄరంగా మారుతున్నారు..సాటి మనుషుల పట్ల పగా.. ప్రతికారాన్ని పెంచుకుంటున్నారు..ప్రేమగా.. కలిసి బ్రతకాల్సిన వాళ్లు..ప్రతికార జ్వాలతో రగిలిపోతున్నారు…ఆత్మీయంగా ఉండాలన్న సోయి మరచి..అరాచకాలు సృష్టిస్తున్నారు..స్వల్పకాల జీవితానికి.. పగలు ద్వేషాలు అవసరమా..?శాంతియుతంగా చర్చించుకుంటే…హింస‌కు తావుంటుందా..? బొల్లెద్దు వెంకటరత్నం
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS