Saturday, July 5, 2025
spot_img

hyderabad

స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయండి

ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులతో సమావేశమైన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలి పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకం నియోజకవర్గ ఇంచార్జీలు అందరినీ కలుపుకొని పోవాలి : మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు....

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయనివ్వం

వీఎల్ఎఫ్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో...

రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‎కు గొప్ప పేరుంది

కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , నేవీ...

అమ్మవారి విగ్రహం ధ్వంసం, కుమ్మరిగూడలో ఉద్రిక్తత

సికింద్రాబాద్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలో శబ్ధం రావడంతో, అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం...

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‎లో హిందూ దేవాలయలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయాన్ని అయిన పరిశీలించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, కొంతమంది మతోన్మాద శక్తులు మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ పండుగల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్ పెడితే...

రాడార్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నేవీ అధికారులు

దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నావికాదళం వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించ తలపెట్టిన రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్ , నేవీ ఉన్నతాధికారులు...

ఇయాల్నే పెద్ద బతుకమ్మ

ఇయాల్నే పెద్ద బతుకమ్మసద్దుల పండగను సర్కారు ఘనంగా చేస్తుందితెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటేతీరొక్క పూల పండగకు సర్వం సిద్ధమైందిరాష్ట్ర సర్కారు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోందిపది వేల బతుకమ్మలతో ట్యాంక్‌ బండ్‌ మీదఆడబిడ్డలు సంబురంగా ఆడిపాడనున్నారుసచివాలయం నుంచి ట్యాంక్‌ బండ్‌ పైకిభారీ ర్యాలీగా వెళ్లి అందరూ కలిసిఆనందంగా బతుకమ్మ ఆడతారుహుస్సేన్‌ సాగర్‌ లో లైటింగ్‌, ఫైర్‌...

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై మంత్రి కొండా సురేఖకు గురువారం నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు నమోదు...

తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఏనాడు కూడా...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS