Sunday, July 6, 2025
spot_img

hyderabad

హైదరాబాద్‎లో వర్షం,పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‎లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఖైరతాబాద్ , లక్డికాపూల్ , ఖైరతాబాద్, గచ్చిబౌలీ, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, మణికొండ, కోకపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. పలుచోట్ల వర్షపు నీళ్ళు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో...

గోవా పర్యటకులకు గుడ్‎న్యూస్, అందుబాటులోకి కొత్త రైలు

హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. నగరం నుండి గోవా వెళ్ళే ప్రయాణీకుల కోసం కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 06న ప్రయోగాత్మకంగా ఈ రైలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇక రెగ్యులర్ సర్వీస్ లు అక్టోబర్ 09న సికింద్రాబాద్ నుండి, వాస్కోడగామా నుంచి అక్టోబర్...

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు

హైడ్రా కూల్చివేతల పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్ పిటిషన్ పై విచారించిన కోర్టు హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు అపలేమని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 14 కి వాయిదా హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతలను తక్షణమే...

మరోసారి పోలీస్‎స్టేషన్ మెట్లెక్కిన హర్షసాయి బాధితురాలు

యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో హర్షసాయి తనపై ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడాని సైబరాబాద్ సైబర్ క్రైమ్‎లో ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్దెల చెరువు మాయం

11.70 ఎకరాల చెరువు కబ్జా చేసిన కేటుగాళ్లు నిషేధిత జాబితా నుండి తొలగింపు 2017లో ఇరిగేషన్ అధికారులు లెక్కల ప్రకారం 11ఎకరాలకు పైనే కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం కామన్ అయిపోయింది. భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని ఓ పక్క హైడ్రా కబ్జాలపై సీరియస్ గా యాక్షన్...

సీఎం రేవంత్ రెడ్డితో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం సచివాలయంలో భేటీ అయింది. గ్రూపు విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ డ్ర్యూ పింటో ముఖ్యమంత్రికు వివరించారు. మారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ...

ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరగాలి

అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలుకు...

పోలీసుల నిర్లక్ష్యం

ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు వికారాబాద్ టౌన్ ఇన్స్ పెక్టర్ సస్పెండ్ కొంత మందికి వీఆర్, మరికొంతమందిపై బదిలీ వేటు ఇసుక అక్రమ రవాణాలో విఫలమయ్యారని చర్యలు నెక్ట్స్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నజర్ రాష్ట్రంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఖాకీలపై చర్యలకు ఉపక్రమించారు ఉన్నతాధికారులు. మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి...

అజారుద్దీన్ కు ఈడీ సమన్లు

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహరానికి సంబంధించి సమన్లు జారీ అయినట్టు తెలుస్తుంది. గతంలో అజారుద్దీన్ హెచ్‎సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్‎సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ నేలచూపు

గ్రేటర్‌ సిటీలో రియల్‌ ఎస్టేట్‌ బిజినేస్‌ జీరో గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం హైడ్రా ఎఫెక్ట్‌ తో కొనుగోలుదారుల్లో గుబులు గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు క్రయ, విక్రయాలు చేసే కమీషన్‌ దారుల పరిస్థితి దయనీయం రియల్‌ ఎస్టేట్‌ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా సేల్స్‌ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిల్డర్స్‌ అండ్‌ పెట్టుబడిదారులు ఉపాధి కోల్పోయిన లక్షలాది...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS