Wednesday, July 9, 2025
spot_img

hyderabad

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది

మాజీ మంత్రి హరీష్ రావు వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు.మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన అయిన వరద ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.భారీ వర్షాల కారణంగా 30 మంది మరణిస్తే,ప్రభుత్వం మాత్రం 15 మంది...

రేపు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.భారీ వర్షాలు కురుస్తున్న దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను కూడా రద్దు చేస్తున్నామని,అధికారులతో పాటు మంత్రులు 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు.పలు చోట్ల రహదారుల పైన...

అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ సమావేశం అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి సెలవుల్లో ఉన్న అధికారులు విధుల్లో చేరాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు...

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు జిల్లాలోని వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్,ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది .ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,గద్వాల జిల్లాలకు రెడ్ అలెర్ట్.. కొమురంభీం,మంచిర్యాల,జగిత్యాల,ములుగు,జయశంకర్,ఖమ్మం,భద్రాద్రికొత్తగూడెం,వరంగల్,హన్మకొండ,జనగామ,వికారాబాద్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో...

హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగలు,35 లక్షలు చోరీ

హైదరాబాద్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు.ఓ నగల వ్యాపారి వద్ద నుండి ఏకంగా రూ.35 లక్షలు కాజేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,తిబర్మల్ జ్యువెలర్స్ మేనేజర్ శ్రీకాంత్ బంజారాహిల్స్ లో దుకాణం మూసివేసి ద్విచక్రవాహనం పై ఇంటికి బయల్దేరాడు.ఈ క్రమంలోనే రేతిబౌలి వద్ద ఆగగా,బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని వద్ద ఉన్న బ్యాగును...

సివిల్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ముందుకొచ్చింది.ఆసక్తి,అర్హులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఎంపికైన అభర్ధులకు ఉచిత శిక్షణతో పాటు,వసతి సౌకర్యం కూడా ఉంటుంది.

ఏ.ఎస్ రావు నగర్‌లో “సఖి” నూతన స్టోర్ ప్రారంభం

హైదరాబాద్ లోని ఎ.ఎస్.రావు నగర్ నడిబొడ్డున "సఖి" ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కొత్త స్టోర్ ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిధులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద గిరి స్వామి,రామారావు,బి వెంకట భార్గవ మూర్తి,నడుపల్లి నాగశ్రీ,మేఘన రామి,ఐడ్రీమ్ అంజలి,దీపికా రంగారావుతో పాటు యాంకర్ లాస్య మంజునాథ్ హాజరయ్యారు.సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ భారతీయ వస్త్రాలు,ఫ్యాషన్...

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.శనివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.రాయదుర్గం,గచ్చిబౌలి,మాదాపూర్,నిజాంపేట్,కూకట్ పల్లి,మలక్ పేట్ ,చంపాపేట్,బేగంపేట్,ఆల్వాల్,తిరుమలగిరి,తార్నాక,హబ్సిగూడ,ఉప్పల్ తో పాటు పలు ప్రాంతంలో ఉదయం నుండి వర్షం కురుస్తుంది.పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

టీటీడీ మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి

గుట్ట అభివృద్ధి పై సీఎం కీలక ఆదేశాలు యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ ఆదేశించారు.టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS