అబిడ్స్ లిటిల్ ప్లవర్ స్కూల్ లో కేజీ సెక్షన్ కు రూ.50వేల పైనే
క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్ లో ఫీజుల మోత
హైదరాబాద్ లో ప్రైవేటు పాఠశాలల దోపిడి
సేవ పేరుతో చదువు భారం చేస్తున్న యాజమాన్యం
అధిక ఫీజులతో పేద, మధ్య తరగతి పేరెంట్స్ కు కన్నీళ్లు
టీచర్స్ కు అంతంత మాత్రంగానే సాలరీలు
బుక్స్ పేరుతో అధనపు వసూళ్లు
విద్యాశాఖకు సబ్మిట్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి బదులు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.సోమవారం అయిన మీడియాతో మాట్లాడుతూ,సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమంటే తెలంగాణ ఆత్మగౌరవం పై దాడి చేసినట్లే అని ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా...
రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క,ఎంపీ కావ్య,ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి,కాల్వ సుజాతతో పాటు బ్రహ్మకుమారిలు రాఖీ కట్టారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి వారికీ శుభాకాంక్షలు తెలిపారు.
తన సోదరుడు ఎల్లవేళలా సురక్షితంగా ఉండాలని అలాగే తనకు తన సోదరుడుఅండగా ఉండాలని ప్రతి ఆడపడుచు కట్టే రాఖీనే..రక్షాబంధన్నేటి ఆధునిక యుగంలో కూడా రాఖి కి విలువ ఉందంటే దానికి మూలంఅన్న చెల్లెల అనుబంధంమే..ఈ సృష్టిలో అమ్మ నాన్నల తర్వాత నిస్వార్థమైన బంధం ఏదైనా ఉందంటే అది తోబట్టువుల బంధంఅని చెప్పడంలో ఎటువంటి సందేహం...
స్వాతంత్ర దినోత్సవం సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.గురువారం ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఎగురవేయనున్నారు.మొదటిగా ఉదయం 09 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.అక్కడి నుండి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని సైనికుల స్మారక...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది.బుధవారం రేవంత్ రెడ్డితో పాటు అయిన బృందం హైదరాబాద్ చేరుకుంది.రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా,దక్షిణ కొరియాలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు పర్యటించారు.ఈ సందర్బంగా వివిధ సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది.శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన...
లక్షల్లో ముడుపులు అందుకుంటున్న మున్సిపల్ కమీషనర్ రామలింగం
బఫర్ జోన్‌లో నిర్మాణం ఆపాలని కమీషనర్ కు ఇరిగేషన్ లేఖ.
అక్రమ నిర్మాణం నిలిపివేయనందుకు బిల్డర్ పై పోలీస్ కేస్ పెట్టిన ఇరిగేషన్ శాఖ
అక్రమ నిర్మాణంను కంటికి రెప్పలా కాపాడుతున్న మున్సిపల్ అధికారులు.
డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అంటున్న మాజీ మేయర్ మేనల్లుడు
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...
తెలంగాణ హైడ్రాకు అవసరమైన అధికారులను,సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.మొత్తంగా 259 మంది అధికారులను హైడ్రాకు కేటాయించింది.ఒక ఐపీఎస్ అధికారి,ముగ్గురు గ్రూప్ 01 స్థాయి అధికారులు,5 మంది డిప్యూటీ స్థాయి సూపరిండెంట్లు,21 మంది ఇన్స్పెక్టర్లు,12 మంది రిజర్వ్ ఎస్సైలు,101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్,06 మంది అనలిటికల్ అధికారులను హైడ్రకు కేటాయిస్తూ మున్సిపల్...
అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్
1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ
పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం
అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం
1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్పటి గవర్నమెంట్
అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు
కమర్షియల్...