బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సోమవారం న్యాయ నిపుణులతో పార్టీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై త్వరలో సుప్రీంకోర్టులో కేసు వేస్తామని పేర్కొన్నారు.పార్టీ వీడిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు తప్పదని...
ఎంపీడీవో,తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా యధేచ్చగా కట్టడాలు
సురభి హెవెన్ లో 111 జీవోకు విరుద్ధంగా బహుళ అంతస్తులు
విధులను పక్కనపెట్టి నాయకులతో అంటకాగుతున్న అధికారులు
అంతా మా ఇష్టం అంటున్న వైనం
ప్రభుత్వ పెద్దలు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాల్సిన గవర్నమెంట్ అధికారులు అక్రమార్కులకు అంటగడుతున్నారు. 'ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు' అన్నట్టుగా భూకబ్జాలు,...
అమెరికా,దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రభుత్వ హయంలో పట్టుదలతో తెలంగాణకి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తుచేశారు.పదేళ్లలో తాము విదేశీ కంపెనీలతో పెంచుకున్న సంభందాలు ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.రాజకీయాల కంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణనే ముఖ్యమని వ్యాఖ్యనించారు.తాము...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,అసెంబ్లీలో దానం నాగేందర్ ఇష్టం వచ్చినట్టు,సంస్కారం లేకుండా మాట్లాడారని వ్యాఖ్యనించారు.సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కి మైక్ ఇచ్చి మారి తిట్టించారని విమర్శించారు.నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంటే,నీచమైన...
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.శనివారం హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కావాలనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి పైన,తన...
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.08 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి
వాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్
కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీ
ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి
కి అదనపు బాధ్యతలు
రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్
మార్కెటింగ్ శాఖ...
రెండు ప్రధాన హిందూ పండుగలను విస్మరించి లా ' పరీక్షలు నిర్వహిస్తున్న ఓయు
పండుగల రోజు పరీక్షలు విద్యార్థుల తల్లిదండ్రులను అసంతృప్తికి గురి చేసింది
ఆగస్టు 16, 19 తేదీల్లో రానున్న వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగలను విస్మరించి పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేసిన ఓయు పరీక్ష విభాగం
పరీక్ష తేదీలు మార్చాలని తల్లిదండ్రుల అభ్యర్ధన
examnotifications-2Download
ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన...
బీఈడీ స్టూడెంట్స్ సరికొత్త ప్లాన్
ఓయూలో బట్టబయలు అయిన వైనం
అట్టాలు మార్చి పాత రికార్డులు సబ్మిట్
పట్టించుకోని ఓయూ అధికారులు
ఎలాంటి అర్హత లేకున్నా బీఈడీ పూర్తి
ఓల్డ్ స్టూడెంట్స్, పాత పుస్తకాలను తమ పేరిట మార్పు
'చదువుకుంటే ఉన్న మతి పోయింది అన్నట్టు' పై చదువులు చదివే క్రమంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. కేవలం సర్టిఫికేట్ల కోసమే రకరకాల...
కూకట్ పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అవినీతి
మూసాపేట్ లో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు
రెసిడెన్షియల్ పర్మిషన్ తో కమర్షియల్ స్పేస్ నిర్మాణం
రెండుసార్లు కూల్చివేసినా తిరిగి నిర్మాణ పనులు
బిల్డర్లతో జీహెచ్ఎంసి అధికారులు కుమ్మక్కు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పెడుతున్న అధికారి మహేందర్
రాజధాని నగరం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను...